సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు..! 8 h ago

featured-image

TG : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దైంది. ఈ నెల 14న ఢిల్లీకి వెళ్లనున్నారు. రేవంత్ ఢిల్లీ పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆయన దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. 15న ఢిల్లీలో జరిగే ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ఆ తరవాత ఈ నెల 17న ఆయన ఢిల్లీ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన రెండు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటిస్తారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD