EDCET: ఏపీ ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల 16 d ago

AP: ఆంధ్రప్రదేశ్ లో బీఈడీ, ప్రత్యేక బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఎడ్ సెట్ నోటిఫికేషన్ ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఓసీ అభ్యర్ధులకు ఫీజు రూ. 650, బీసీలకు రూ. 500, ఎస్సీ, ఎస్టీలకు రూ. 450 చొప్పున ఫీజు చెల్లించాలి. ఈ పరీక్ష జూన్ 5న నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మే 14లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.