తప్పు ఒప్పుకుంటున్నా : అచ్చెన్నాయుడు 1 d ago

featured-image

AP: మండలి ఛైర్మన్‌ క్రిస్టియన్ అని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించ‌డంతో స‌భ‌లో కాసేపు గంద‌ర‌గోళం నెల‌కొంది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యల‌కు స్పందించిన ఛైర్మ‌న్ మోషేన్‌రాజు తాను క్రిస్టియన్ కాదు.. హిందువునని తెలిపారు. దీంతో ఛైర్మన్‌పై చేసిన‌ వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు ఉపసంహరించుకున్నారు. భేషజాలకు పోను అని త‌ప్పు ఒప్పుకుంటున్నాన‌ని అన్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD