Australia vs India: బాక్సింగ్ డే తొలి టెస్టు టీ బ్రేక్.... 10 d ago

featured-image

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. టీ బ్రేక్ సమయానికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజ్లో మార్నస్ లబుషేన్ (44*), స్టీవ్ స్మిత్ (10*) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (57), సామ్ కాన్స్టాస్ (60) హాఫ్ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా చెరొక వికెట్ తీశారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD