Nitish Kumar century: మొదటి అద్భుత సెంచరీ చేసిన తెలుగోడు.. 8 d ago
బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా నాలుగవ టెస్టులో భారత టాప్ ఆర్డర్ విఫలం అయిన నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ 7 వ వికెట్ కి అద్భుత భాగ్యస్వామ్యం నెలకొల్పారు. నితీష్ కుమార్ రెడ్డికి ఇది తొలి టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. అది కూడా టెస్ట్ దిగ్గజం ఐన ఆస్ట్రేలియా పై సాధించాడు. తనతో పాటు వాషింగ్టన్ అద్భుత హాఫ్ సెంచరీ చేసిన నితీష్ కి గొప్ప సహకారం అందించాడు. ప్రస్తుత భారత స్కోరు 351/7 గా వుండగా 122 పరుగులు వెనకపడి వున్నారు.