Gold-Silver Rates: బంగారం ధరలకు బ్రేక్… గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్! 1 d ago

featured-image

8K News-04/03/2026 బుధవారం బంగారం రేట్లు భారీగా తగ్గాయి. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹2,850 తగ్గి రూ.1,50,800 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹3,110 తగ్గి రూ.1,64,510 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ₹10,000 తగ్గి కేజీ రూ.2,85,000 వద్ద పలుకుతుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD