SSC: సీహెచ్ఎస్ఎల్ టైర్-1 ఫలితాలు 5 d ago
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ టైర్-1 పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. టైర్-2 పరీక్షలకు అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 39,901 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. టైర్-1 లో ఉత్తీర్ణత సాధించిన వారు త్వరలో జరగనున్న టైర్-2 పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. అత్యధికంగా ఎల్డీసీ/JSA/క్లర్క్ పోస్టులకు 37,520 మంది ఎంపికయ్యారు. పరీక్షా ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.