జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం..! 9 h ago

featured-image

TG : జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 6 వేల చొప్పున ఏడాదికి 12 వేలు ఇవ్వాలని ఇటీవల కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD