అంబటి సోదరులపై కేసు నమోదు..! 10 h ago
AP : అంబటి సోదరులపై కేసు నమోదు చేశారు. భజరంగ్ జూట్ మిల్లు స్థలంపై కార్మిక సంఘం అధ్యక్షుడు బాబూరావు కోర్టుకు వెళ్లారు. పిటిషన్ ఉపసంహరించుకోవాలని అంబటి రాంబాబు అన్నారు. సోదరుడు మురళీకృష్ణ బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయలేదని బాబూరావు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో అంబటి సోదరులపై కేసు నమోదు చేశారు.