ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన 4 h ago

featured-image

ఎన్నిక‌ల సంఘం ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల చేసింది. తమిళనాడులో ఏప్రిల్‌ 23న, కేరళంలో ఏప్రిల్‌ 9న ఎన్నికలు నిర్వ‌హించ‌నుంది. ఈ రెండు రాష్ట్రాల్లో మే 4న ఎన్నికల ఫలితాలు విడుద‌ల చేయ‌నుంది. బెంగాల్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వ‌హించ‌నుంది. ఏప్రిల్‌ 23, 29న పుదుచ్చేరిలో ఏప్రిల్‌ 9న ఎన్నికలు నిర్వ‌హించ‌నుంది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మే 4న ఫలితాలు విడుద‌ల చేయ‌నుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD