Gold-Silver Rates: అస్థిరంగా పసిడి ధరలు.. స్థిరంగా వెండి..! 14 h ago

featured-image

8K News-05/03/2026 ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఇవాళ (గురువారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹900 తగ్గి రూ.1,49,900 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹980 తగ్గి రూ.1,63,530 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ రూ.2,95,000 వద్ద పలుకుతూ స్థిరంగా ఉంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD