Gold-Silver Rates: మళ్లీ తగ్గుముఖం పట్టిన పసిడి..! 15 h ago

featured-image

8K News-06/03/2026 ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ (శుక్రవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹700 తగ్గి రూ.1,48,600కు చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ₹770 తగ్గి రూ.1,62,110గా నమోదైంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ రూ.2,85,000 వద్ద పలుకుతూ స్థిరంగా ఉంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD