Gold-Silver Rates: మళ్లీ పడిపోయిన పసిడి..! 17 d ago

featured-image

8K News-17/02/2026 ఈరోజు కూడా బంగారం ధరలు వెయ్యికి పైగా తగ్గాయి. ఇవాళ (మంగళవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,400 తగ్గి రూ.1,42,000 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹1,530 తగ్గి రూ.1,54,910 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ రూ.2,65,000 వద్ద పలుకుతుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD