Gold-Silver Rates: గోల్డ్ మార్కెట్‌లో అస్థిరత.. మారుతున్న ధరలు..! 2 d ago

featured-image

8K News-03/03/2026 ఈరోజు బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. ఇవాళ (మంగళవారం) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹450 తగ్గి రూ.1,55,850కి చేరింది. అదే 24 క్యారెట్ల ధర ₹490 తగ్గి రూ.1,70,020 వద్ద పలుకుతుంది. వెండి విషయానికి వస్తే ₹20,00 తగ్గి కేజీ రూ.2,95,000 వద్ద పలుకుతుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD