హైదరాబాద్‌ మణికొండలో హైడ్రా కూల్చివేతలు..! 10 h ago

featured-image

TG : మణికొండ నెక్నాంపూర్ హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇక్కడి నెక్నాంపూర్ చెరువును స్థానికులు కబ్జా చేశారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD