IBPS: IBPS క్ల‌ర్క్ మెయిన్స్ ఫ‌లితాలు విడుద‌ల‌ 3 d ago

featured-image

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (IBPS) క్ల‌ర్క్‌/ క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ అసోసియేట్ మెయిన్స్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. అభ్య‌ర్దులు రోల్‌నంబ‌ర్‌, పాస్‌వ‌ర్డ్/పుట్టిన తేదీ వివ‌రాల‌తో లాగిన్ అయి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 15,684 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. పూర్తివివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD