ఐఆర్ సీటిసీ సేవలకు అంతరాయం ఏర్పడింది..! 13 d ago
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కోఆపరేషన్ (ఐఆర్ సీటిసి)కి చెందిన ఈ టికెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ వెబ్సైట్ యాప్ లో సోమవారం దాదాపు గంట సేపు పనిచేయవని సంస్థ వివరించింది. 'నిర్వహణ పనుల కారణంగా.. ఈ టికెట్ సేవలు మరో గంట పాటు అందుబాటులో ఉండవు. తర్వాతప్రయత్నించండి టికెట్ రద్దు చేసుకోవడానికి 14646,0755-6610661,0755-4090600 నంబర్లకు ఫోన్ లేదా మెయిల్ చేయండి ' అని వెల్లడించింది.