AP Inter : ఏపీలో రేపే ఇంటర్ ఫలితాలు విడుదల....! 14 d ago

AP: రేపు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు మంత్రి నారా లోకేష్. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడదల చేస్తామన్నారు. ఇంటర్ ఫలితాలను ఈ లింక్ లో చూడవచ్చని మంత్రి లోకేష్ చెప్పారు.