US: ఇరాన్‌పై యుద్ధం త్వరలో ముగుస్తుంది : ట్రంప్ 9 h ago
8K News-10/03/2026 ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ నియామకం నిరాశపర్చిందని, మొజ్తాబా వల్ల కూడా అవే సమస్యలు వస్తాయని అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పటి వరకు 5 వేల లక్ష్యాలను ధ్వంసం చేశామని, ఈ యుద్ధం స్వల్పకాల సైనిక చర్య మాత్రమే అని పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధంపై పుతిన్‌తో మాట్లాడానని, ఈ యుద్ధంపై సంతృప్తిగానే ఉన్నట్లు పుతిన్ తనతో చెప్పారన్నారు ట్రంప్.