Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణల మధ్య పాలస్తీనా ప్రభుత్వం కీలక నిర్ణయం..! 5 d ago

featured-image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఘర్షణల నేపథ్యంలో  ఓ కీలకపరిణామం చోటుచేసుకుంది. ఖతార్కు చెందిన అలజీరా వార్తా సంస్థపై పాలస్తీనా అధికారులు నిషేధం విధించడం జరిగింది.ఈ నిర్ణయం పాలస్తీనా భూభాగంలో అలజీరా ప్రసారాలను రెచ్చగొట్టే, తప్పుడు సమాచారాన్ని పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయంతీసుకున్నట్లు అక్కడి వార్తా సంస్థలు పేర్కొన్నాయి. పాలస్తీనా ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక మంత్రివర్గ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుని, ఈ సంస్థ ప్రస్తుత ప్రసారాలను నిలిపివేయాలని నిర్ణయించింది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD