Jaiswal and Virat Kohli: జైస్వాల్ రన్అవుట్ , విరాట్ కోహ్లి ఔట్.. 9 d ago
బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు విఫలమయ్యేలా కనిపిస్తుంది. అనవసర పరుగుకు యత్నించి యశస్వి జైస్వాల్ (82) రనౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లి (35*) వద్ద బోలను చేతిలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ మరియు ఆకాష్ డీప్ వున్నారు. ప్రస్తుత భారత్ స్కోరు 43 ఓవర్లకు 158/4.