Jessy Raj Mathrapu: గుంటూరు వాసికి రాష్ట్రీయ బాల పురస్కార్ -2025..! 1 d ago

featured-image

దేశవ్యాప్తంగా ఏటా జరిగే వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 25 మంది చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ -2025' పురస్కారాన్ని అందిస్తుంది. కాగా, ఇటీవల కేంద్ర మంత్రిత్వశాఖ ప్రకటించిన జాబితాలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన క్రీడాకారిణి మాత్రపు జెస్సిరాజ్ ను ఈ పురస్కారం వరించింది. ఈమె అంతర్జాతీయ పోటీలో రాణిస్తూ 50 పతకాలు సాధించగా, న్యూజిలాండ్ లో జరిగిన ' ఇన్ లైన్ ఫ్రీ స్కేటింగ్ ' లో బంగారు పథకం సాధించింది. ఈ నెల 26న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదగా ఈ పురస్కారం అందుకోనున్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD