Kantara Ch-1: చెప్పిన టైమ్‌కి కాంతార చాప్టర్ 1 విడుదల 5 d ago

ప్రకటించిన తేదీకి కాంతార చాప్టర్ 1 విడుదలవుతుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. కన్నడ బ్లాక్ బ్లస్టర్ కాంతార సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 1న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్‌స్ గతంలో అనౌన్స్ చేసింది. అయితే ఇటీవల చిత్రం రిలీజ్ డేట్‌పై సామాజిక మాధ్యమంలో రూమర్స్ స్ప్రెడ్ కావడంతో నిర్మాతలు తాజాగా స్పందించారు. రిషభ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చాప్టర్ 1పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.