నేడు MI Vs RCB మ్యాచ్ 15 d ago

ఐపీఎల్‌లో ఈ రోజు మరో బిగ్ ఫైట్ జరగనుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై సొంత గ్రౌండ్ లోనే రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఇప్పటి వరకు 33 మ్యాచ్ లు జరిగాయి.