Stock Market: వరుసగా రెండో రోజు కూడా లాభాలే..! 23 h ago
8K News-17/03/2026 ఈరోజు కూడా భారత ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 567.99 పాయింట్లు (0.75%) పెరిగి 76,070.84 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 172.35 పాయింట్లు (0.74%) లాభపడి 23,581.15 వద్ద స్థిరపడింది. ఐటీ రంగం మినహా మిగతా అన్ని రంగాల్లో కొనుగోళ్లు కనిపించాయి. మిడ్‌క్యాప్ సూచీ 1% పెరగగా, స్మాల్‌క్యాప్ సూచీ 0.65% లాభాలతో ముగిసింది.