NHM: నేషనల్ హెల్త్ మిషన్లో రిక్రూట్మెంట్ 19 d ago
చిత్తూరు జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఒప్పంద ప్రాతిపదికన డేటా మేనేజర్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్-3, మైక్రోబయాలజిస్ట్-1, ల్యాబ్ టెక్నీషియన్-1, ల్యాబ్ అటెండెంట్-1 మొత్తం -7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విద్యార్హత పోస్టును అనుసరించి టెన్త్/డిప్లొమా/డిగ్రీ/బీఈ/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయసు 40 ఏళ్ల లోపు ఉండాలి. SC/ST/BC లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.