Justice Trudeau: ప్రధాని జస్టిస్ ట్రూడోపై అవిశ్వాస తీర్మానం..! 1 d ago

featured-image

కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో కు ఖలిస్తానీ మద్దతుదారు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ మరో షాకిచ్చారు. ట్రూడో లిబరల్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు. కెనడియన్లను ఉద్దేశిస్తూ ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ట్రూడో ప్రధానమంత్రిగా బాధ్యత నిర్వహించడంలో విఫలమయ్యారు, ప్రజల కోసం కాకుండా శక్తిమంతుల కోసం ఆయన పని చేస్తున్నారని జగ్మీత్ సింగ్ వెల్లడించారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD