రామ్ మూవీ తో వివేక్-మార్టిన్ టాలీవుడ్ ఎంట్రీ..! 26 d ago

featured-image

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తదుపరి చిత్రం RAPO22 కి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఎంపిక చేసారు. పి. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్-మార్టిన్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీతో తొలిసారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ విషయాన్నీ రామ్ తన సోషల్ మీడియాలో తెలిపారు. గతంలో వీరు సంగీతం అందించిన తమిళ చిత్రాలు ఆల్బమ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD