T20WC: ఈసారి హిస్టరీ డిఫీట్ చేద్దాం.. హిస్టరీ రిపీట్ చేద్దాం 11 h ago
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య హై వోల్టేజ్ పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీమిండియా బరిలోకి దిగుతుండగా… కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ “ఇండియన్స్ హృదయాలు ముక్కలు చేస్తాం” అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.