TSHC: హైకోర్టులో ఓఎస్ & డ్రైవర్ పోస్టులు 6 d ago
తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్-43, డ్రైవర్ -9 మొత్తం 43 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్హత పోస్టును అనుసరించి 7వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్టంగా 46 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. 500. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు రూ. 600, ఇతరులకు రూ. 400 గా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియ సీబీటీ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానకి చివరి తేది ఫిబ్రవరి 28. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.