Vaishnavi Chaitanya: ఓపికతో ప్రయత్నిస్తే అవకాశాలు తలుపు తడతాయి..! 17 d ago

వైష్ణవి చైతన్య... టాలీవుడ్ లో తన కెరీర్‌ను షార్ట్ ఫిల్మ్ స్ తో ప్రారంభించి, వెబ్ సిరీస్ లతో పాప్యులర్ అయింది. తన తొలి సినిమా 'బేబీ'తో స్టార్ అయిన ఆమె, ప్రస్తుతం 'జాక్' మూవీలో హీరో సిద్ధూ జొన్నలగడ్డ జతగా నటిస్తోంది. ప్రీరిలీజ్ సందర్భంలో వైష్ణవి, టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే ప్రచారంపై స్పందిస్తూ, ఓపికతో ప్రయత్నిస్తే అవకాశాలు వస్తాయి అని ఆమె అన్నారు.