US: ప్రపంచంలో క‌మ్ముకుంటున్న యుద్ధ మేఘాలు 17 h ago

featured-image

8K News-06/03/2026 ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు కొన‌సాగుతున్నాయి. అదే విధంగా మ‌రోవైపు పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం జ‌రుగుతుండ‌టంతో ఆ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ స‌మ‌యంలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్దం ముగిసిన వెంటనే క్యూబా సంగతి తేలుస్తామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అంటే మరో యుద్ధం తప్పదని ట్రంప్ చెప్ప‌క‌నే చెప్పారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD