1. Fact Check అనేది 8KNews పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్ ఒరిజినల్ అవునా, కాదా అని తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది.
2. ఎవరైనా 8KNews లోగో ఉపయోగించి ఫేక్ న్యూస్ తయారుచేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటప్పుడు అది నిజమా, కాదా అని మీరు (యూజర్స్) చెక్ చేసుకోవచ్చు.
3. యాప్‌లో న్యూస్ హెడ్డింగ్ పైన కుడి వైపున ఉన్న కోడ్‌ని Fact Check సెర్ఛ్ బాక్స్‌లో ఎంటర్ చేసి చెక్ చేయాలి. అలా చెక్ చేస్తే అది 8Knews నుంచి పబ్లిష్ అయ్యిందా లేదా అని చూపిస్తుంది.
Ex: 8k news telugu/Mklu58
4. ఆ కోడ్‌తో వేరే వార్త చూపించిన, లేదా ఆర్టికల్ కనిపించకపోయినా అది 8KNews పబ్లిష్ చేయలేదని అర్ధం.
5. అలాంటి వార్తలకు 8KNews ఎటువంటి బాధ్యత వహించదు.