విభిన్న రకాల ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి... 1 m ago
మనకు నచ్చిన భోజనం ప్లేట్లో రోజూ కనిపిస్తుండటంతో మనం పాత రోజుల్ని గుర్తు చేసుకోవచ్చు. అందుకే మనకు లభించే విభిన్న రకాల ఆహారాన్ని రోజూ మారుస్తూ ఉండాలి. ఎందుకంటే రోజూ మన డైట్‌ను మారుస్తూ ఉంటే అది మంచి న్యూట్రీషియన్ ను అందించడంలో తోడ్పడుతుంది.