Gold Prices: మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్ & సిల్వర్ రేట్లు 27 d ago
8K News-07/02/2026 నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ భారీగా పెరిగాయి. శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹2,650 పెరిగి రూ.1,43,550కి చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹2,890 పెరిగి రూ.1,56,600 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా పెరుగుదల దిశలోనే ఉంది. ఒక్కరోజులోనే ₹5,000 పెరిగి కేజీ వెండి ధర రూ.2,85,000కి చేరింది.