Gold Rate: భారీగా పెరిగిన బంగారం..! 14 d ago

featured-image

8K News-19/02/2026 ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ (గురువారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹2,100 పెరిగి రూ.1,43,450 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹2,290 పెరిగి రూ.1,56,490 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ₹10,000 పెరిగి కేజీ రూ.2,70,000 వద్ద పలుకుతుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD