మార్చ్ లో ప్రారంభం కానున్న జైలర్ - 2 షూటింగ్ 13 h ago

featured-image

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ తెరకెక్కించిన "జైలర్" మూవీ సీక్వెల్ గా జైలర్-2 రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ ను మార్చ్ లో మొదలు పెట్టనున్నట్లు తెలిసింది. ఈ మూవీ లో రజినీని మొదటి భాగంలో కన్నా మరింత స్టైలిష్ గా చూపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే దీనికి సంబంధించి మేకర్లు అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్‌ చేయనున్నట్లు సమాచారం.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD