Stock Market: బ్యాంకింగ్ రంగం జోరుతో లాభాల్లో మార్కెట్ ..! 13 d ago
8K News-22/05/2026 ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 231.99 పాయింట్లు (0.31%) పెరిగి 75,415.35 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 64.60 పాయింట్లు (0.27%) లాభపడి 23,719.30 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకింగ్ రంగం 1% కి పైగా పెరిగి మార్కెట్కు బలాన్నిచ్చింది. ఈరోజు ట్రేడింగ్లో 2,026 షేర్లు లాభాల్లో ముగియగా.. 1,827 షేర్లు నష్టాల్లో ముగిశాయి.