North Korea: రూ. 11 వేల కోట్ల విలువైన క్రిప్టో దోపిడీ ..! 2 d ago

featured-image

ఉత్తర కొరియాకు చెందిన హ్యకర్లు క్రిప్టో కరెన్సీని దోచుకుంటున్నారు. ఈ సంవత్సరం 2.2 బిలియన్ డాలర్లు (రూ.18వేల కోట్లకు పైగా) క్రిప్టోలు దొంగతనానికి గురికాగా వీటిల్లో సగానికి పైగా ఉత్తర కొరియాకు చెందిన వారే మాయం చేసినట్లు చైనాలిసిస్ అనే సంస్థ పరిశోధన గణాంకాలు వెల్లడించాయి . ప్యాంగ్ యాంగ్ కు మొత్తం 1.3 బిలియన్ డాలర్లు (రూ.11వేల కోట్లకు పైగా) చేరి ఉంటుందనిపేర్కొంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD