క్షమాపణ చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ- పవన్ 8 h ago
AP : తిరుపతి ఘటనపై మరోసారి పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట ఘటనపై నేను క్షమాపణ చెప్పా అని అన్నారు. క్షమాపణ చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అని మండిపడ్డారు. బీఆర్ నాయుడు, వెంకయ్యచౌదరి క్షమాపణ చెప్పాలని పవన్ అన్నారు. తొక్కిసలాట ఘటనపై అందరూ క్షమాపణ చెప్పాల్సిందే. అధికారులు తప్పు చేయడంతో.. ప్రజలు సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నారని పవన్ పేర్కొన్నారు.