Stock Market: పాతాళానికి పడిపోయిన స్టాక్ మార్కెట్..! 10 h ago

featured-image

8K News-11/03/2026 ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,342.27 పాయింట్లు (1.72%) పతనమై 76,863.71 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 394.75 పాయింట్లు (1.63%) నష్టపోయి 23,866.85 వద్ద స్థిరపడింది. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ, రియల్టీ రంగాలు 0.5% నుంచి 2% వరకు నష్టపోయాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD