Stock Market: తిరిగి 25,700 దాటిన నిఫ్టీ..! 27 d ago

featured-image

8K News-06/02/2026 ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 266.47 పాయింట్లు (0.32%) పెరిగి 83,580.40 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 50.90 పాయింట్లు (0.20%) లాభపడి 25,693.70 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ రంగం 2% లాభంతో మార్కెట్‌ను లీడ్ చేసింది. ఈ వారం మొత్తంగా చూస్తే సెన్సెక్స్, నిఫ్టీ రెండూ సుమారు 1.5% చొప్పున లాభాలు నమోదు చేసి పెట్టుబడిదారుల్లో కొంత నమ్మకాన్ని పెంచాయి. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD