బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికైనా భూ కబ్జాలు మానుకోవాలి 6 h ago

featured-image

భూ కబ్జాలపై దర్యాప్తు జరుగుతుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భూ సర్వ్ వలన హరీష్‌రావు మామ హనుమంతరావు కబ్జాలు బయటపడ్డాయి. ఈ కేసు పై విచారణ జరగకుండా హరీష్‌రావు అడ్డుకుంటున్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఈ సర్వేలు జరుగుతున్నాయి. కేసీఆర్ ఫాంహౌస్‌ చుట్టుపక్కల రెండు గ్రామాల్లో కూడా సర్వేలు చేస్తున్నారు. 


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD