పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం...! 20 h ago
AP: పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ నంబర్ వన్ లో హైడ్రోజన్ సల్ఫైడ్ విషవాయులు పీల్చి నలుగురు అస్వస్థతకి గురైయ్యారు. మరో ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. కార్మికులకు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.