సీఆర్‌డీఏ 44వ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్న సీఎం..! 14 h ago

featured-image

అమరావతిలో మరో రూ. 2,723 కోట్ల నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు ఆమోదించారు. జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని అధికారులు ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ 44వ సమావేశంలో ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై చర్చించారు. సీఆర్‌డీఏ ఇప్పటి వరకు రూ.47,288 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపింది


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD