Chat GPT in WhatsApp: వాట్సాప్ లోనే చాట్ జీపీటీని ఉపయోగించుకోవచ్చు..! 3 d ago
మైక్రోసాఫ్ట్ మద్దతు కలిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్ఏఐ మరో కొత్త సదుపాయం తీసుకొచ్చింది. '12 డేస్ ఆఫ్ ఓపెన్ఏఐ' అనౌన్స్ మెంట్ లో భాగంగా తన ఏఐ చాట్ బాట్ చాట్ జీపీటీని వాట్సాప్ లో అందుబాటులోకి తెచ్చింది. వేరే యాప్, అకౌంట్ తో పనిలేకుండా నేరుగా వాట్సాప్ లోనే చాట్ జీపీటీని ఉపయోగించుకోవచ్చు.