Google vs Chatgpt: సబ్ స్క్రిప్షన్ తో పనిలేకుండా సెర్చ్ ఇంజన్ వినియోగం...! 5 d ago

featured-image

సెర్చ్ ఇంజిన్ విషయంలో గూగుల్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు చాట్ జీపీటి మాతృ సంస్థ ఓపెన్ ఏ ఐ సెర్చ్ తీసుకొచ్చింది. ఇప్పటికే పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ సదుపాయాన్ని అందరికీ ఉచితంగా అందిస్తున్నట్లు తాజాగా నిర్వహించిన ఈవెంట్లో స్పష్టం చేసింది. ఇకపై సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా ఎవరైనా చాట్ జీపీటి సెర్చ్ ఇంజన్ ను వినియోగించుకోవచ్చు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD