EPFO: అధిక పింఛనుపై వివరాల సమర్పణకు మరింత అవకాశం...! 4 d ago
అధిక పింఛన్లకు సంబంధించి వివరాలు సమర్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మరింత గడువు ఇచ్చింది. ఉద్యోగుల వేతన వివరాలు అప్లోడ్ చేసేందుకు జనవరి 31 వరకు సమర్పించే అవకాశం కల్పిస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వివరించింది. ఇప్పటికి ఇంకా 3.1 లక్షల మంది ఉద్యోగుల అధిక పింఛను దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు వెల్లడించింది.