ఎఫ్అండ్ వోలో ట్రేడింగ్ నుంచి జాతీయ స్టాక్ ఎక్స్‌ఛేంజీ... 1 m ago
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ (ఎఫ్అండ్ వో) చేయకుండా ఐదు స్టాక్స్ పై జాతీయ స్టాక్ ఎక్స్‌ఛేంజీ (ఎన్ఎస్ఈ ) నేడు నిషేధం విధించింది. ఈ స్టాక్స్ కు చెందిన మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ 95% శాతాన్ని దాటి పోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. "వినియోగదారులు ఈ సెక్యూరిటీల డెరివేటివ్ కాంట్రాక్టుల పొజిషన్ లను ఆఫ్ సెట్ చేయడానికి మాత్రమే ట్రేడ్ చేయాలని, ఓపెన్ పొజిషన్లో ఏమైనా పెరుగుదల కనిపిస్తే కఠిన చర్యలు తప్పవు.