నేడు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్..! 21 h ago
TG: ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ గురువారం హాజరుకానున్నారు. ఫార్ములా - ఈ రేస్ కేసులో ఉదయం 10 గంటలకు తన న్యాయవాది రామచందర్ రావుతో విచారణకు హాజరుకానున్నారు. IAS అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను అధికారులు ప్రశ్నించనున్నారు. FEO, Ace NextGen, HMDA కు మధ్య జరిగిన తొలి త్రైపాక్షిక ఒప్పందం టైంలో జరిగిన కమ్యూనికేషన్ డేటా ఏసీబీ సేకరించనున్నారు. చలమలశెట్టి అనిల్, కేటీఆర్ మధ్య సాన్నిహిత్యం పై ఏసీబీ ప్రశ్నించే అవకాశం ఉంది.